సృష్టికి మూలం అమ్మ.. పసరంటిన కొడవలి పుస్తకావిష్కరణలో సింగిరెడ్డి
సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవలి’ పుస్తకాన్ని నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కోయి కోటేశ్వర్రావు ఆవిష్కరించారు.
నాగర్‌కర్నూల్, జూలై 26 : సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవలి’ పుస్తకాన్ని నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కోయి కోటేశ్వర్రావు ఆవిష్కరించారు.
నెలపొడుపు సాహిత్యవేదిక ప్రధాన కార్యదర్శి వహీద్‌ఖాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అమ్మల కృషిని వనపట్ల సుబ్బ య్య పసరంటిన కొడవలి రూపంలో తీర్చిదిద్దడాన్ని ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

