Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
karthika deepam | కార్తీక దీపం అంటుకుని యువతి ప్రాణాలు కోల్పోయింది. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సాయి వెంకట సింధు (18) రోడ్ నంబర్ 5లో ఓ బోటిక్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నది.
Karthika Deepam | కార్తీక మాసంలో వెలిగించుకునే దీపమే ఆమె పాలిట శాపంగా మారింది. కార్తీక దీపం ఓ యువతి ప్రాణాలు తీసింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కార్తీక దీపం అంటుకుని యువతి ప్రాణాలు కోల్పోయింది.
అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సాయి వెంకట సింధు (18) రోడ్ నంబర్ 5లో ఓ బోటిక్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నది. అయితే సాయి వెంకట సింధు ఎప్పటిలాగే ఈ నెల 12న తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. గేటు వద్ద వెలిగించి ఉన్న కార్తీక దీపం ప్రమాదవశాత్తు ఆమె చీరకు అంటుకుంది. మంటలు ఒక్కసారిగా ఎక్కువవడంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు సాయి వెంకట సింధును ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
యువతి మృతితో వెస్ట్రన్ హిల్స్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. కండ్ల ముందే విగతజీవిగా మారిన కన్న కూతురును చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read Also :
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

