Karthika Deepam | భారీ రాగి దీపంతలో 160 కిలోల నెయ్యి, 5 కిలోల కర్పూరం వేసి దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపానికి వినయోగించే ఒత్తిని సుమారుగా 100 మీటర్ల వస్త్రంతో తయారు చేస్తారు.
Tirupati | కార్తీక మాసం సందర్భంగా ఈనెల 18వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
జోగుళాంబ, బాల బ్ర హ్మేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకున్నది. శనివారం కార్తీకమాసం ప్రారం భం కావడంతో జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిలకు అభిషేకం, అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కార్తిక పౌర్ణమి (Karthika Pournami) కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు.
నగరంలోని నీలకంఠేశ్వర ఆలయలం దీపకాంతులతో దేదీప్యమానంగా కనిపించింది. మహిళలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో సోమవారం లక్ష దీపో�
నాకు ఒకరు ఎదురొచ్చినా వాళ్లకే రిస్క్, నేను ఒకరికి ఎదురెళ్లినా వాళ్లకే రిస్కు.. అన్న చందాన బిగ్ బాస్ హౌజ్లో దూసుకెళ్లింది ఉమాదేవి. ఒక్కొక్కరికి వణుకు పుట్టిస్తూ రెండువారాలు సందడి చేసిన ఉమాదేవి హౌజ్ �