Home
Telangana
Mudiraj Associations Demand Comprehensive Probe Into Alleged Corruption In Fisheries Department
మత్స్యశాఖలో అవినీతిపై విచారణ చేయాలి
మత్స్యశాఖలో నెలకొన్న అంతులేని అవినీతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ముదిరాజ్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
- ముదిరాజ్ సంఘాల నాయకుల డిమాండ్
ఖైరతాబాద్, నవంబర్ 20: మత్స్యశాఖలో నెలకొన్న అంతులేని అవినీతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ముదిరాజ్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ వికాస సమితి చైర్మన్ డాక్టర్ శివ ముదిరాజ్ మాట్లాడారు. చేప పిల్లల పంపిణీ, టెండర్లు, ప్రభుత్వ నిధుల వినియోగం, మత్స్యకారుల బీమా, రుణాలు తదితర అంశాల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ద్వారా తెటతెల్లం అయిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

