కార్తీక శోభ
నగరంలోని నీలకంఠేశ్వర ఆలయలం దీపకాంతులతో దేదీప్యమానంగా కనిపించింది. మహిళలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో సోమవారం లక్ష దీపోత్సవంర్వహించారు.
- నీల కంఠేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం
- కార్తీక దీపాలు వెలిగించిన ఎమ్మెల్సీ కవిత
నగరంలోని నీలకంఠేశ్వర ఆలయలం దీపకాంతులతో దేదీప్యమానంగా కనిపించింది. మహిళలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో సోమవారం లక్ష దీపోత్సవంర్వహించారు. ముఖ్య అతిథిగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హాజరై కోనేరు వద్ద దీపాలు వెలిగించారు.

జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు మహిళలు బొట్టుపెట్టి ఆహ్వానించారు. దీపోత్సవంలో పాల్గొన్న యువతులతో ఎమ్మెల్సీ కవిత సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
-ఖలీల్‌వాడి, నవంబర్ 20

Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

