Tirupati | ఈనెల 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
Tirupati | కార్తీక మాసం సందర్భంగా ఈనెల 18వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తిరుపతిలోని (Tirupati) టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈనెల 15న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ (Garudaseva) నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామిని గరుడ వాహనంపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

