Tirupati | కార్తీక మాసం సందర్భంగా ఈనెల 18వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు మే 17న అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో మే 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవా�