పీవోకేలో ఉద్యమకారుల లాంగ్ మార్చ్
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో పౌర హక్కుల ఉద్యమం ఉధృతమవుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్ టారిఫ్లు, హక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్) సంచలన ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో పౌర హక్కుల ఉద్యమం ఉధృతమవుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్ టారిఫ్లు, హక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్) సంచలన ప్రకటన చేసింది. ప్రాంతీయ రాజధాని ముజఫరాబాద్ వైపు భారీ లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూలై 26, 27 తేదీల్లో ఈ నిరసన ఉద్యమం కొనసాగనుందని తెలిపింది.
దాడ్యాల్లో పూర్తి స్థాయి షట్టర్ డౌన్ బంద్ పాటించాలని, మీర్పూర్ డివిజన్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉద్యమంలో పాల్గొనాలని ‘జాక్’ నేతలు ఉమర్ నజీర్ కశ్మీరీ, అడ్వకేట్ ఖవాజా మెహ్రాన్ పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- activists
- long march
- Pakistan
- POK
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

