Home
International
An Unexpected Development Took Place During The Fierce War Between America And Iran
సౌదీపై హౌతీల దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎర్ర సముద్ర తీరంలోని హోడెయిడా నగరంపై సౌదీ వైమానిక దాడులు చేసింది.
రియాద్ : అమెరికా-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎర్ర సముద్ర తీరంలోని హోడెయిడా నగరంపై సౌదీ వైమానిక దాడులు చేసింది. దీంతో యెమెన్‌లోని తిరుగుబాటు దారులు హౌతీలు సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడ్డారు.
యాన్పు, జిజాన్‌లోని అతిపెద్ద అరమ్‌కో చమురు స్థావరాలపై దాడులు జరిపనట్టు హౌతీలు ప్రకటించారు. ఎర్ర సముద్రంలో దిగ్బంధనాన్ని ప్రకటించారు. యెమెన్ఫై దిగ్బంధనం ఎత్తేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకలను అడ్డుకుంటామని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

