తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యా తండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈ నెల 26న జరుగనుంది.
Hut burnt | కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఛత్రునాయక్ తండాలో గుగులోత్ మాణిక్ రావుకు చెందిన గుడిసె బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది.