Kodangal | రెండు వారాల కంటే అధికంగా దగ్గు తో పాటు బరువు తగ్గిన సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ వో, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యా�
రంగారెడ్డి-హైదరాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు (Gurukula Admissions) అవకాశం ఉన్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.
యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండల కేంద్రంలోని భూ లక్ష్మమ్మ చౌరస్తా దగ్గర బడిబాట జీపు యాత్రను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి- మైల్వార్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిని డబుల్ రోడ్డుగా మార్చే పనులను ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సదర�
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహమ్మద్ మియా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా 125 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో పోలీస�
ITI Course Admissions | ఐటీఐ కోర్సుల్లో మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశామని వికారాబాద్ జిల్లా కన్వీనర్, వికారాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర బాబు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం కులకచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో భాస్కర్గౌడ్ను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేశారు.
Vikarabad | పొగతాగడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, ధూమపానం మానేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని సీనియర్ సివిల్ జడ్జ్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు.