Congress leaders | వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శత్రాజ్ పల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి మరికొందరు నేతలతో కలిసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్
వేములవాడ రాజన్న ఆలయంలోని అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాజన్న ఆలయంలో తనిఖీలు నిర్వహించారు.
వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవా సంఘం అధ్యక్ష ఎన్నికలు మంగళవారం నిర్వహించగా సాధారణ ఎన్నికలను తలపించాయి. మొత్తం మార్కండేయ నగర్ లో పద్మశాలిలకు 326 ఓట్లు ఉండగా సంఘం అధ్యక్ష స్థానానికి దూ
సినారె పుట్టింది అచ్చ తెలంగాణ పల్లెలో. బడి కోసం ఊరు దాటి తొలుత అడుగు పెట్టింది ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో, కార్మిక క్షేత్రం సిరిసిల్ల టౌన్లలో. అటు తరువాత జిల్లా కేంద్రం కరీంనగర్ మీదుగా ఆ నడక ఆనాటి న
వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో పదేళ్ల తర్వాత పురుషులకు అవకాశం దక్కనుంది. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న వేములవాడ 2011లో నగర పంచాయతీగా మార్చుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస�
వేములవాడ పట్టణంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలోని ఆస్తులను బయట వ్యక్తుల ధ్వంసం చేసిన సంబంధిత అధికారులకు సమాచారం లేకపోవడం విధుల పట్ల వారి అంకిత భావాన్ని ప్రశ్నిస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ �
వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు చేసిన పత్రాలు, అధికారులు ఇచ్చిన వివరణ పత్రాలను సామాజిక కార్యకర్త పుప్పాల మోహన్ ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పుర�
విద్యుత్ సరఫరాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బోయినపల్లి మండల సెస్ ఏఈ గాదపాక ప్రశాంత్ అన్నారు. బోయినపల్లి మండలంలోని
Rajanna Sircilla | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెక్‌డ్యామ్‌లకు రక్షణ లేకుండాపోయింది. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపగా, తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారంలో మూలవాగుపై ఉన్న చ�
ఆరె కులస్తులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని అరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరె, ఆర్య క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిలువేని మల్లేశం ఆధ్వర్య�
చెక్ డ్యాం రక్షణ కోసం ఏర్పాటు గోడను ఇసుక తరలించేందుకు టాక్టర్ యజమానులు కూల్చి వేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో చోటుచేసుకుంది.
ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో సాక్షాత్తు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ వేములవాడ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగిని సస్పెన్షన్ చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పు రాలేదు. బుధవారం ప్రభుత్వ పనుల�
ఆటో కార్మికులకు బీమాతో పాటు వైద్య బీమాని కూడా అందిస్తున్న కేటీఆర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు చిత్రపటాలకు బుధవారం కార్మికులు, పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.
కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ర్ట మార్క్ఫెడ్మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్�