Aadi Srinivas | వేములవాడ రూరల్, నవంబర్ 2 : వేములవాడ మున్సిపల్ పరిధిలో ని శాత్రాజపల్లి కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బూర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు రాజీనామాకు వాట్సాప్ లో ఆదివారం పంపించాడు.
ఈ సందర్భంగా బూర శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో దాదాపు ఏడు సంవత్సరాలు గా పని చేశానని, తన వ్యక్తి గతం గా పార్టీ కి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరి ఒత్తిడి కి లేకుండా పార్టీ కి రాజీనామా చేసినట్లు రాజీనామా పత్రం లో పేర్కొన్నారు.