పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మంగళవారం ముగిసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు సంతోశ్‌కుమార్, బడుగుల లింగ య్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర ఉన్నా రు.
సాగు నీరు లేక పొట్టకొచ్చిన వరి పంట ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రైతుల పట్ల ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నని ఆగ్రహం వ్యక్తం చేశార
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనకు రాజ్యసభ సభ్యునిగా తిరిగి అవకాశం ఇచ్చి ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Rajya Sabha | రాజ్యసభ స్థానానికి జరిగే ఎన్నికల కోసం వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభకు మరోసారి వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఖర
నెలరోజుల్లోనే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి నెలరోజులు దాటుతున్నా ఏమీ చేయల
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపు సీతారామాంజనేయస్వామి ఆలయం, కాల్వొడ్డు గుంటు మల్లేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, డీ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�
తెలంగాణను దేశానికే దిక్సూచిగా చేసిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
కరీంనగర్ అభివృద్ధి బాగుందని, పదిహేనేండ్ల క్రితం తాను కరీంనగర్‌కు వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందిందని భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.