వెంకటేశ్వరరావుకు హరీశ్ పరామర్శ
అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ కుమార్ సోదరుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేకే పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావును మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ కుమార్ సోదరుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేకే పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావును మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్‌తో మాట్లాడి వెంకటేశ్వర రావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. హరీశ్‌రావు వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

