Kanwariyas Killed | ఉత్తరాఖండ్ (Uttarakhand) టెహ్రీ (Tehri) జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్రికులతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది.
Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది.
Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)ను 24 గంటలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా పరిస్థితులు మెరుగుపడటంతో 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు సోమవార
Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24గంటలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు స
BJP Expels Ex-MLA Over Second Marriage | బీజేపీ మాజీ ఎమ్మెల్యే రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను పెళ్లాడారు. దీంతో బహుభార్యత్వానికి వ్యతిరేకంగా అమలు చేసిన యూనిఫాం సివిల్ కోడ్‌ను ఆయన ఉల్లం�
Uttarakhand: యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు అలనకంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇంకా పది మంది యాత్రికుల ఆచూకీ తెలియడంలేదు.
ఉత్తరాఖండ్‌లో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు యాత్రికుల ప్రాణాలను గాల్లో దీపాలను చేస్తున్నాయి! తాజాగా గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ సహా అందులోని ఆరుగ�
ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది (Helicopter Crashes). దీంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్.. కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్నది.
ఉత్తరాఖండ్‌లోని గుప్తకాశిలో రోడ్డు మధ్యలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. శనివారం మధ్యాహ్నం 12.52 గంటలకు జరిగిన ఈ సంఘటనలో హెలికాప్టర్ తోక కింద ఓ కారు నలిగిపోయింది.
Chopper Emergency Landing | పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్‌తోపాటు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే పార్క్ చేసిన కారుతోపాటు పల�
ఉత్తరాఖండ్‌లో ఓ బీజేపీ నాయకురాలు తన మైనర్ కుమార్తెపై గ్యాంగ్‌రేప్ చేయించారు. తల్లి అనుమతితోనే ఆమె బాయ్‌ఫ్రెండ్, అతడి సహాయకుడు తనపై పలుమార్లు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పడం పో�