Haridwar | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని హరిద్వార్ (Haridwar) మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Mansa Devi Temple stampede)లో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8మంది భక్తులు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో మెట్ల మార్గంలో
Haridwar Stampede | హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ విషాదకర ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 25 మంది భక్తులు గాయపడ్డారు.
Kedarnath Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (flash floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి (landslides).
మీరు మీ భార్యకు చీర కొనాలనుకుంటున్నారా? వంటగదిలో వాడుకోవడానికి ఒక మిక్సరో, గ్రైండరో అమర్చాలనుకుంటున్నారా? లేదా స్మార్ట్‌ఫోన్ కొనుక్కుందామని ముచ్చట పడుతున్నారా? మీరే కనుక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇవన్నీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని (Bhagavad Gita Shlokas) ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్‌సింగ్ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Road Accident | ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచార�
Serial Killer | క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు.
Uttarakhand CM | వరుస సమావేశాలూ, అధికారిక సమీక్షలతో నిత్యం బిజీబిజీగా ఉండే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి (Uttarakhand CM) పుష్కర్ సింగ్ దామి (Pushkar Singh Dhami) రైతుగా మారారు.
Kanwariyas Killed | ఉత్తరాఖండ్ (Uttarakhand) టెహ్రీ (Tehri) జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్రికులతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది.
Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది.
Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)ను 24 గంటలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా పరిస్థితులు మెరుగుపడటంతో 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు సోమవార
Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24గంటలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు స