Cloudburst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మరోసారి మేఘ విస్ఫోటం (Cloudburst) సంభవించింది. శుక్రవారం రాత్రి చమోలి (Chamoli) జిల్లాలో కురిసిన కుంభవృష్టికి వరదలు సంభవించాయి. ఈ వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక మంది గల్లంతయ్యారు. ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
#WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG
— ANI (@ANI) August 23, 2025
ఈ వరదలకు కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. థరాలి మార్కెట్ ప్రాంతం, కోట్దీప్, థరాలి తహసీల్ కాంప్లెక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాలు మొత్తం శిథిలాలతో నిండిపోయాయి. పలు వాహనాలు, ఇళ్లు, దుకాణాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ వరదలకు వీధులన్నీ నదులను తలపించాయి. ఈ విపత్తు కారణంగా సగ్వారా గ్రామంలో (Sagwara village) శిథిలాల కింద చిక్కుకుపోయిన ఓ బాలిక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రక్షణ, సహాయ చర్యలు చేపట్టారు.
🚨 थराली क्षेत्र से आपदा अपडेट 🚨
बीती रात्रि थाना थराली क्षेत्र में हुई अतिवृष्टि से जनजीवन प्रभावित हुआ। स्थिति की गंभीरता को देखते हुए थाना थराली पुलिस ने रात्रि में ही मुस्तैदी दिखाते हुए स्थानीय लोगो को सतर्क किया तथा घरों से निकालकर सुरक्षित स्थानों पर पहुँचाया। pic.twitter.com/5MaiBgTc5D
— Chamoli Police Uttarakhand (@chamolipolice) August 23, 2025
#WATCH | Uttarakhand | Uttarkashi district administration told ANI that water is flowing rapidly due to the opening of the mouth of the temporary lake built at Syanachatti. The administration said that water is flowing about 4 feet below the bridge on the Yamuna river and work is… pic.twitter.com/mnipDWyJO2
— ANI (@ANI) August 23, 2025
#WATCH | Uttarakhand: Due to a cloudburst in Tharali of Chamoli district, debris has entered houses, the market, and the SDM’s residence. District Magistrate and relief teams have left for the spot. Two people are reported missing: Uttarakhand Disaster Management Secretary Vinod… pic.twitter.com/V2aesFekFf
— ANI (@ANI) August 23, 2025
Also Read..
Ganesh Idol: ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో గణేశుడి విగ్రహం.. హైదరాబాద్ ఉప్పుగూడలో మండపం ఏర్పాటు
ఆన్లైన్ గేమ్స్ నిషేధ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
దేశంలోనే సంపన్న సీఎం చంద్రబాబు.. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ