ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మీడియాతో వేముల మాట్లాడారు.
Urea | యూరియా బస్తాలు దొరక్క, పంట నష్టపోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Urea Shortage | కాంగ్రెస్ చేతగాని పాలనలో రైతులను ఖైదీలుగా మార్చేశారు. వారికి సరిపడా యూరియా సరఫరా చేయలేక కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పోలీస్ స్టేషన్‌కు తరలించి టోకెన్లు పంపిణీ చేశారు.
యూరియా లభించక గత వారం రోజులుగా చందంపేట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పోలేపల్లి స్టేజి వద్ద చిట్యాల సహకార సొసైటీకి 400 బస్తాల యూరియా రావడంతో శనివారం రైతులు భారీగా వచ్చారు.
నవాబ్‌పేట మం డల కేంద్రంలో యూరియా కోసం మహిళా రైతులు, రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నెల రోజుల నుంచి యూరియా కోసం అవస్థ లు పడుతున్నా.. అందడం లేదని.. అధికారు లు, పాలకులు సైతం స్పందించడం లే దం టూ నవాబ్‌పేట మండ�
ప్రస్తుతం వరి పొలం పొట్ట దశలో ఉండడంతో యూరియా చల్లడం కీలకం. లేదంటే దిగుబడులు తగ్గుతాయని రైతు లు ఆందోళన చెందుతున్నారు. గత 10 ఏళ్లలో యూరియా కోసం ఎన్నడూ లైన్లో నిల్చోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా �
యూరియా కోసం పెద్దకొడప్గల్ సొసైటీ వద్ద కు మండలంలోని బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, పోచారం, అంజని, బుర్గుపల్లి, కాటేపల్లి, పోచారాం తండా, అంజని తండా, టికారం తండాల నుంచి ఉదయం నాలుగు గంటలకే రైతులు, మహిళలు పెద్ద
‘యూరియా కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి. అసలే నా పాణం సక్కగలేక దవాఖానల పొంటి తిరుగుతున్న. అసలు యూరియా ఇస్తరా.. చావమంటరా..? సచ్చిపోయినంక బస్తా ఇస్తా అంటే పెట్రోల్ తాగి సచ్చిపోత’ అంటూ కోనరావుపేట మండలం పల్లిమక్�