నల్లగొండ: యూరియా కోసం పడిగాపులు కాసిన మహిళా రైతు ప్రాణాలు విడిచింది. అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు పాతులోతు దస్సి(55) వారం క్రితం రైతు వేదికలో యూరియా కోసం వరుసలో నిలబడింది.
అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దస్సి కిందపడడంతో కాలు విరిగింది.
గత నెల రోజులుగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండల వ్యాప్తంగా యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. దీంతో అష్ట కష్టాలు పడుకుంటూ రైతులు సాగు చేసిన పంట పొలాన్ని కాపాడుకుంటున్నారు. వారం రోజుల నుంచి కేంద్రాలకు యూ�
గత రెండు నెలలుగా జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో ఉండాల్సిన రైతులు రాత్రి పగలు, స్త్రీ-పురుషులు, ఎండావాన తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు, రోడ్లమీద బారులుతీరి కనబడుతున్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల చెక్ ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో రూ. 2 కోట్ల మేర ఆస్తులు చ�
యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిడమనూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి నిడమనూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు బారులు తీ�
రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలేసి రేయింబవళ్లు వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఆరుగాలం పనిచేసి పంట పండించాల్సిన రైతులు యూరియా కోసం అరిగోస పడుతూ యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము �
యూరి యా కోసం జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పెద్దపెద్ద మాటలు, అడ్డగోలుగా తిట్టే అ�