యూరియా ఇవ్వడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో ఆదివారం యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వ�
ల్వకుర్తి పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. అవస రం ఉన్నంత మేరకు యూరియా ఇవ్వాలని డి మాండ్ చేశారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యాప్ తీసుకువచ్చి చేతులేత్తేసిందని మండిపడ్డారు. వేల బస్తాల యూరి
ఉమ్మడి జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కొరత వేధిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతులను యూరియా కష్టాలు వీడటంలేదు. సర్కార్ నిర్వాకంతో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్‌పై అవగాహన లేకపోవడంతో సతమతమవుతున్నారు. ఒక వేళ యాప్‌లో బుక్ చేసుకున్నా �
యూరియా కోసం నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. యాప్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని నిజామాబాద్ రూరల్ ముత్తకుంట సొసైటీ ఎదుట గురువారం అన్నదాతలు ఆందోళనకు దిగారు.
యాసంగి రైతు భరోసా ఇవ్వడంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఇల్లెందు మండలం రోoపేడు గ్రామ రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రొంపేడు గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ గ్రామ కమిటీ..
ఆన్లైన్ యాప్‌లో యూరియా నమోదు ప్రక్రియను ఎత్తివేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని లేనిపక్షంలో రైతుల శ్రేయస్సు కోసం, ఒక రైతుగా న్యాయ పోరాటం చేస్తానని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజ�
రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ మండలాధ్య
పొద్దంతా యూరియా బస్తాల కోసం తిరిగితే ఎవుసం ఎట్లా సాగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరి యా బస్తాల కోసం వీణవంక మండలంలోని చల్లూరులో రైతులు శనివారం రోడ్డెక్కారు.
యూరియా కోసం రైతులు శనివారం వేములపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం ఎదుట ఉన్న అద్దంకి హైవేపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌లో బుక్ చేసుకుందామని ఓప
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. పీఎసీఎస్ లో 560 బస్తాల యూరియాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన ఐదు నిమిషాలకే నో స్టాక్ గా చూపించడంతో రైతులు త�
యూరియా అవస్థలు తాళలేక రైతులు నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై భైఠాయించి ధర్నా చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి సొసైటీ దగ్గర రైతులకు యూరియా దొరకక ఇబ్బందులు పడి..
‘నాకు చదువు రాదు. ఓటీపీ అంటే ఏమిటో తెలుస్త్తలేదు. ఫోన్లో యూరియా బుక్ చేయడం నాకు వస్త్తలేదు. కష్టపడి పండించిన పంట కండ్ల ముందు నాశనం అవుతోంది. ఒక్క యూరియా బస్తా కూడా దొరుకుత లేదు.