వద్దనుకున్న దృశ్యాలే మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి. పాత పీడకలలు వాస్తవ రూపం దాల్చి కండ్లముందు తిరుగాడుతున్నాయి. ఎరువుల కోసం రైతులు ఇక్కట్లు పడకూడదని, కరెంటు కోసం అగచాట్లు పడకూడదని తెలంగాణ సమాజం కోరుకున్�
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పోరుబాట పట్టారు. యూరియా ఎందుకు ఇవ్వడంలేదంటూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో పీఏసీఎస్ వద్ద యూరియా కో�
రైతులకు సకాలంలో యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘యూరియా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత? చేతకాకుంటే దిగిపోండి’ అంటూ మండిపడ్డాడు. అందుకు సంబంధి�
యూరియా బస్తాల కోసం రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ ముందు గల రహదారిపై యూరియా కోసం రైతులకు సకాలంలో అందించాలని డిమాండ్
పదేళ్ల కాలంలో దర్జాగా కాలరేగరేసి ఎవుసం చేసిన రైతులు ఇప్పుడు చేతగాని రేవంత్‌రెడ్డి పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్ధితికి వచ్చినట్లు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి అన�
రైతులకు యూరియాను అందజేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ నల్లగొండ మండల సీనియర్ నాయకుడు గుండెబోయిన జంగయ్య యాదవ్ అన్నారు. గురువారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
Urea | తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక్క రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఒకే యూరియా బస్తాను సరఫరా చేస్తున్నారు అధికారులు.
కట్టంగూర్ మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మండలంలో 23 వేల ఎకరాల్లో చేపట్టిన వరి, 11 వేల ఎకరాల్లో చేపట్టిన పత్తి సాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజా ప్రభుత్వం అని పేరుకు చెప్పుకొని డబ్బులు దండుకోవడానికి తప్ప..కాంగ్రెస్ నాయకులకు రైతుల గోస పట్టదు, ప్రణాళిక ఉండదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు.
యూరియా విషయంలో శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ వ్యవహారం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై బీజేపీ అసత్య ప్రచారం మానుకోవాలన్నారు.
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు అన్నారం రోడ్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయ�
గత కొన్ని రోజులుగా మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోటకదిర పీఏసీఎస్ సహకార సంఘం వద్ద, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎరువుల (Urea) కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు.