CUET-PG | దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్-పీజీ (CUET-PG)’ ఫలితాలు ఈ రాత్రికి విడుదల కానున్నాయి. ఈ రాత్రికే ఫలితాలను విడుదల చే
రాష్ట్రంలోని వర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలు యూజీసీ చేతుల్లోకెళ్లనున్నాయా? ఇక నుంచి వర్సిటీల వారీగా ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలుండవా ? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
పీహెచ్డీ అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట
మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులు ఆసక్తి ఉంటే నాలుగేండ్ల డిగ్రీ కోర్సులోకి మారే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కల్పించింది.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-యూజీ పరీక్షల తేదీలు లోక్‌సభ ఎన్నికల షెడ్యూలును బట్టి మారే అవకాశం ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు.
స్వయంప్రతిపత్తి సంస్థ యూజీసీ సహా ఐఐటీ, ఐఐఎంలకు నిధులలో కేంద్రం గణనీయంగా కోత విధించింది. యూజీసీకి 60 శాతం కోత విధించారు. మేనేజ్మెంట్ విద్యను అందించే ఐఐఎంలకు సైతం వరుసగా రెండో ఏడాది కూడా నిధులను గణనీయంగా �
వివాదాస్పద డి-రిజర్వేషన్‌పై యూజీసీ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ముసాయిదాను మంగళవారం తన వెబ్సైట్ నుంచి తొలగించింది.
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ అధ్యాపకుల పోస్టులు ఇప్పటికే చాలా ఖాళీగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్న వేళ.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివాదాస్పద ప్రతిపాదన తీసుకొ�
పట్టణ ప్రాంతాలకే పరిమితమైన డిజిటల్ విద్యా బోధన ఇకపై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్టర్�
MPhil | ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంఫిల్‌కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ సెక్రటరీ స్పష్టం చేశారు.
దేశంలో వివిధ ఎడ్టెక్ కంపెనీలు, కాలేజీలు విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ కోర్సులకు గుర్తింపు లేదని యూజీసీ వెల్లడించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పదేండ్ల పాటు అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా కల్పించింది.