Skill Development courses | ఇంటర్ అర్హతతో కొత్తగా 29 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు..
విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను మరిం త పెంచాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ ఉత్తీర్ణత అర్హతతో కొత్తగా 29 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
- ఇంటర్ ఉత్తీర్ణతతో 3 -6 నెలల సర్టిఫికెట్ కోర్సులు
- యూజీసీ మార్గదర్శకాలు
Skill Development courses | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను మరిం త పెంచాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ ఉత్తీర్ణత అర్హతతో కొత్తగా 29 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. గురువారం ఢిల్లీలో జరిగిన యూజీసీ సమావేశంలో ఇందుకు సంబంధించిన పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. దేశంలోని అన్ని ఉన్నత విద్య సంస్థలలో ఈ కోర్సులను అందించవచ్చని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు.
కొత్త కోర్సులు
యూజీసీ కొత్తగా తీసుకురాబోతున్న సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ను అర్హతగా నిర్ణయించారు. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, డాటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, 5జీ కనెక్టివిటీ, డిజిటల్ ఫ్లూయెన్సీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, బేసిక్ కోడింగ్(కంప్యూటర్ లాంగ్వేజెస్), యోగిక్ సైన్సెస్, ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, హెల్త్ అండ్ వెల్నెస్, ఇండస్ట్రీయల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ), సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ సిస్టర్ డిజైన్స్, కంప్యూటర్ ఎయిడెడ్ డిసైన్(కాడ్), కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ (కామ్), మెకానికల్ టూలింగ్ అండ్ ప్రాసెస్, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టింగ్, బేసిక్ 3డీ డిజైన్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మాడలింగ్(బీఐఎమ్), 3డీ ప్రింటింగ్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ కమ్యూనికేషన్ అండ్ మొబైల్ రిపేరింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

