హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యాసంస్థలు అవయవదానాన్ని ప్రోత్సహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 180011 4770 ను సంప్రదించాలని కోరింది.