'ఆర్ఆర్ఆర్' రిలీజై ఏడాది దగ్గరకు వస్తుంది. అయినా ఇంకా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకంటే తెలుగు సినీ ప్రేక్షకుడికి గర్వకారణం ఏముంది. మన సినిమా ఇంగ్లీష్ సినిమాలతో పోటీపడుతుంది.
పుష్కర కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా కమర్షియల్ సక్సెస్‌కు నోచుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సుధీర్‌బాబు. కెరీర్ బిగెనింగ్ నుంచి కొత్త తరహా కథలతో వస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ విజయాలు సాధించల
రిజల్ట్ సంగతి పక్కన పెడితే కళ్యాణ్‌రామ్ ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుంటాడు. ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. ఇక చాలా కాలం తర్వాత బింబిసారతో తిరుగులేని విజయాన్ని
గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న 'ఖుషీ' షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలవబోతుంది. సమంత కారణంగా ఇన్నాళ్ళు బ్రేక్ ఇచ్చిన మూవీ మార్చి 8 నుంచి స్టార్ట్ �
నటుడిగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్దిఖీ.. వ్యక్తిగతంగా మాత్రం కొంత కాలంగా వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. నవాజుద్దీన్ భార్య అలియా ఇప్పటికే ఎన్నో సార్లు తన భర్త మీద ఆరోపణలు చే�
రోజు రోజుకు 'దసరా' సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి పాటల వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ను ప్రకటించారు.
అరవ హీరోల్లో శింబుకు కాస్తో కూస్తో తెలుగులో మంచి క్రేజే ఉంది. మన్మధ, వల్లభ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్‌లో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకున్నాడు.
కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన టిల్లు వేణు మెగాఫోన్ పట్టి దర్శకత్వం చేపట్టిన చిత్రం ‘బలగం’. హాస్య నటుడిగా అందరికి తెలిసిన వేణు తెలంగాణ నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు.
గతేడాది తమిళంతో పాటు సౌత్ ఇండియా మొత్తం సెన్సేషన్ అయిన సినిమా 'ది లెజెండ్'. శరవణన్ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ 53ఏళ్లకు హీరోగా అవతారమెత్తి ఈ సినిమా చేశాడు.
ముప్పై ఏళ్ల క్రీతం 'ముఠా మేస్త్రీ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యాడు రాఘవలారెన్స్. 'ఈ పేటకు నేనే మేస్త్రీ' అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసి తొలి పాటతోనే అందరితో విజిల�