కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై తిరుగులేని విజయాలను సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి 'సార్పట్ట పరంపర'. పా.రంజిత్ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో ఆర్య ప్రధాన పాత్రలో నటించాడు. రెండేళ్ల క్�
తెర ముందు ముఖానికి రంగేసుకుని అందరినీ అలరించే నటీనటుల జీవితాల్లో రంగు తీసేస్తే ఎన్నో విషాదభరిత కథలుంటాయి. అందరిలో అనలేము కానీ, కొందరి జీవితాల్లో మాత్రం సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విషాదం దాగుంటుంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరో స్టేటస్‌ను మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు.
వెంకటేష్ మాహా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్ట్‌లు, న్యూస్ వెబ్సైట్లలో బోలెడన్ని వార్తలు.. ఇలా ఒక్క రోజులోనే వెంకటేష్ మాహా సంచలనం అయ్యాడు.
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
మూడు రోజుల క్రితం ఏ.ఆర్ రెహమాన్ కొడుకు ఏ.ఆర్ అమీన్ ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఏ.ఆర్ అమీన్ తన బృందంతో కలిసి కెమెరా ముందుకు ప్రదర్శన ఇస్తుండగా పైన వేళాడుతున్న షాండలియా ఒక్కసారిగా కిందపడిం�
శర్వానంద్ సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే, నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. ఒక హిట్టు పడిందని సంతోషించేలోపే నాలుగైదు ఫ్లాపులు వెనకాల వచ్చి చేరుతున్నాయి. కావాల్సినంత నటన, కష్టపడే తత్వం రెండూ ఉన్�
ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న NTR30 త్వరలోనే ప్రారంభంకానుంది. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్సే కా�
మాస్‌రాజా చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB28. 'అలవైకుంఠపురం'లో తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
నటి ఖుష్బూ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఖుష్బూ 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమానే తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది.
Sreeleela | వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నది అందాల తార శ్రీలీల. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌నూ దక్కించుకుంటూ మిగతా తారలకు అందనంత ఎదుగుతున్నదీ నవనాయిక. అందంతో ఆకర్షించడమే కాదు సేవా కార్యక్రమాలు చేస్తూ తన
సెల్వారాఘవన్ పేరు తెలుగు వారికి తొందరగా గుర్తురాదు కానీ శ్రీరాఘవ అంటే చాలా మంది గుర్తుపడతారు. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', '7G బృందావన్ కాలనీ', 'యుగానికి ఒక్కడు' వంటి అద్భుతమైన చిత్రాలకు సెల్వా దర్శకత్వ�
అక్కినేని అఖిల్ ఎన్నో ఎళ్ళుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో హిట్టు సాధించినా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘