Ram Charan | బాలీవుడ్ సూపర్‌హిట్ సాంగ్‌కు రామ్‌చరణ్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
'ఆర్ఆర్ఆర్'తో రామ్‌చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన వర్ణనాతీతం. ప్రస్తుతం అదే జోష్‌తో శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చిత్రబృందం ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
Ram Charan Dance Video | ‘ఆర్ఆర్ఆర్’తో రామ్‌చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం అదే జోష్‌తో శంకర్‌తో RC15ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చిత్రబృందం ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. కాగా ఈ పాట షూట్ గ్యాప్ లో గణేష్ మాస్టర్ తో కలిసి రామ్ చరణ్ ‘మైన్ ఖిలాడీ తు అనారి’ అనే బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘RC15’మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటి అంజల్, రామ్ చరణ్ భార్యగా కనిపించనుంది.
This is a MEGA treat 🤩
Mega Power Star @AlwaysRamCharan moves & grace are a treat to watch as he shakes a leg with Ace Choreographer Ganesh Acharya dancing to Blockbuster Gaana #MainKhiladiTuAnari 💥 pic.twitter.com/2UZEkjsqC2
— Vamsi Kaka (@vamsikaka) February 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

