యువ నటుడు సధీర్వర్మ బలవన్మరణం టాలీవుడ్‌ను కలచివేసింది. 'సెకండ్ హ్యండ్', 'కుందనపు బొమ్మ వంటి', 'షూటౌట్ ఎట్ ఆలేరు' వంటి పలు సినిమాల్లో నటించిన సుధీర్ బాబు జనవరి 18న విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న�
దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు �
ఎట్టకేలకు వెంకటేష్ తన 75వ సినిమాను ప్రకటించేశాడు. గతకొన్ని నెలలుగా వెంకటేష్ 75వ సినిమా గురించి ఎన్నో రకాల చర్చలు. ఎంతో మంది దర్శకులు పేర్లు. మొదటగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ పేరు వినిపించింది. కానీ రెండు �
కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'బీరువా', 'ఏ1 ఎక్స్‌ప్రెస్' వంటి పలు సినిమాలు
రానున్న ఎలక్షన్ల దృష్ట్యా పవన్ తన చేతిలో ఉన్న సినిమాలను చకా చకా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'హరి హర వీరమల్లు' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటి
వీరసింహా రెడ్డితో బాలయ్య అఖండ రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. రిలీజ్ రోజున డివైడ్ టాక్ వచ్చినా.. టాక్‌తో సంబంధంలేకుండా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. త�
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందని గత రెండు రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. శనివారం రాత్రి కర్ణాటక లోని బళ్లారిలో మంగ్లీ ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈవెంట్ అనంతరం మంగ్లీ వెళ్తున్న కారుపై
మాస్ సినిమాలకు పెట్టింది వి.వి వినాయక్ పేరు. ఇప్పుడంటే స్లో అయ్యాడు గానీ, అప్పట్లో ఆయన సినిమాలకుండే క్రేజ్ వేరు. ఒకనొక దశలో స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయమని వినాయక్‌ను అడిగేవారంటే ఆయన క్రేజ్ ఏ
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఓ కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తున్నా.. ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతున్నాడు. ‘ఛలో’ తర్వాత ఇప్పటివరకు నాగశౌర�
ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన 'అవతార్-2' గతేడాది డిసెంబర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకు�
నువ్వా నేనా అనే పోరులో అజిత్ మొదటి విజేతగా నిలిచాడు. అజిత్ హీరోగా నటించిన 'తునివు' తాజాగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ ఏడాది మొదటి కోలీవుడ్ హిట్‌గా నిలిచింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సిని�
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్‌తో మెప్పించ�
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎప్పుడు ఏ షూటింగ్లో ప్రత్యక్షమవుతున్నాడో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇక ప్రభాస్ లైనప్‌లో ఇప్పటికే బోలెడన్ని సినిమాలున్నాయి. అవి ఎప్పుడ�
ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో అట్లీ- విజయ్ కాంబో ఒకటి. వీళ్ళిద్ధరి కలయికలో సినిమా