Computer Education | కంప్యూటర్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి : ఐటీడీఏ పీవో
Computer Education | విద్యార్థులు కంప్యూటర్ విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ కోరారు.
జైనూర్ : విద్యార్థులు కంప్యూటర్ విద్యను( Computer Education ) సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ ( Yuvaraj Marmat ) కోరారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం రాసి మెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం సందర్శించారు .
కంప్యూటర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏఐ ద్వారా బోధన చేపట్టనున్నామని వెల్లడించారు. ఏఐ విద్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన బాలికలు వచ్చే పది సంవత్సరాలల్లో ప్రపంచ డిజిటల్ విద్యను అందుకునే విధంగా ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న మైండ్ స్పార్క్, తెలుగు, ఆంగ్లం గణితం సబ్జెక్టులలో విద్యార్థి వారిగా ప్రగతిని తెలుసుకున్నారు. విద్యార్థులకు లాప్టాప్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎంవో జగన్, జీసీడీవో శకుంతల, టీటీడీవో శ్రీనివాస్, హెచ్ఎం అనిత, మైండ్ స్పార్క్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ భీమ్రావు , విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

