Nandamuri Ramakrishna | నందమూరి రామకృష్ణ కారుకు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం..!
నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎటువంటి గాయాలు కాలేదు.
Nandamuri Ramakrishna | నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో వెళ్తుండగా రామకృష్ణ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. కారును పక్కనే నిలిపి రామకృష్ణ అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలిసులు తెలిపారు. అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో కూడా నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్‌లు కారు యాక్సిడెంట్స్‌లోనే కన్ను మూశారు. ఇక తారక్‌కు కూడా గతంలో కారు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ అవ్వడం.. ఇవన్నీ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ గురించి కుటుంబం ప్రకటించలేదు. పోలీసులు కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. యాక్సిడెంట్ కి గురైన కారుని కుటుంబ సభ్యులు తీసికెళ్ళిపోయారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

