నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎటువంటి గాయాలు కాలేదు.
సినీనటుడు తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్న విషయం తెలిసిందే. తారకరత్న తాజా ఆరోగ్యపరిస్థితిపై నందమూరి రామకృష్ణ అప్డేట్ అందించారు.