KVK Gaddipalli : ‘ప్రకృతి వ్యవసాయంతో మిత్ర పురుగుల సంరక్షణ’
ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారం పెరిగి మిత్ర పురుగులు సంరక్షితమవుతాయని కేవీకే గడ్డిపల్లి మృతికా శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. కేవీకే గడ్డిపల్లి & జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో భాగంగా..
– కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు
గడ్డిపల్లి, ఫిబ్రవరి 04 : ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారం పెరిగి మిత్ర పురుగులు సంరక్షితమవుతాయని కేవీకే గడ్డిపల్లి మృతికా శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. కేవీకే గడ్డిపల్లి & జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో భాగంగా రెండవ రోజు రైతులకు పశువుల ఎరువులు, వర్మికంపోస్ట్–వర్మీవాష్, అజోల్లా సాగు, సర్టిఫికేషన్, మార్కెటింగ్పై శిక్షణ ఇచ్చారు. పురుగులు–తెగుళ్ల యాజమాన్యంపై సస్య రక్షణ శాస్త్రవేత్త డి.ఆదర్శ్ మాట్లాడారు. రసం పీల్చే పురుగుల నియంత్రణకు మూడు రంగుల జిగురు అట్టలు, 1,500 పిపిఎం వేప నూనె, రెక్కల పురుగులకు ఎకరానికి 4 లింగకర్షక బుట్టలు, సోలార్ దీపపు ఎర వాడాలని సూచించారు. జీవ నియంత్రణలో ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బవేరియా బసియానా, వర్టిసిలియం లకానీ వాడకం ప్రయోజనకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపిడీ ఆత్మ జి. నివేదిత, వ్యవసాయ అధికారులు కె. మల్లారెడ్డి, బి.భువనేశ్వరి, కేవీకే శాస్త్రవేత్తలు, 30 మంది రైతులు–కృషి సఖీలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

