Pawan Kalyan | 17ఏళ్లకే సూసైడ్ చేసుకోవాలనుకున్నా : పవన్ కళ్యాణ్
గతవారం రిలీజైన అన్‌స్టాపబుల్-2 పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మొదటి భాగం రిలీజైన 14గంటల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Pawan Kalyan In Unstoppable-2 | గతవారం రిలీజైన అన్‌స్టాపబుల్-2 పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మొదటి భాగం రిలీజైన 14గంటల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక తొలిపార్ట్‌లో పవన్ మూడు పెళ్లిళ్లపై వివరణ, రామ్‌చరణ్‌తో ఫోన్ కాల్, సాయిధరమ్ తేజ్ రావడం వంటివి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. కాగా తాజాగా ఆహా సంస్థ మూడో పార్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో పవన్ తన వ్యక్తిగత, పోలిటికల్కు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. కాగా ఒకానోక దశలో పవన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు.
పదిహేడేళ్ల వయసులో చదువుల ఒత్తిడితో చిరంజీవి అన్నయ్య గన్‌తో కాల్చుకుని చనిపోదాం అనుకున్నానని చెప్పాడు. అప్పుడే చిన్న అన్యయ్య నాగబాబు, సురేఖ వదిన ఏమైందని అడిగితో ఏదో ఆలోచిస్తూ కాల్చుకుందామని అనుకుంటున్నా అని చెప్పాడట. దాంతో వారిద్ధరూ చిరంజీవి అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లారట. అన్నయ్య తనతో చదవకపోయినా పర్లేదు బతికుంటే చాలని ధైర్యం చెప్పారు. అప్పటి నుంచి పుస్తక పఠనం, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్, కర్ణాటిక్ సంగీతం వినడం వంటివి స్టార్ట్ చేశానంటూ తన సూసైడ్ స్టోరీని చెప్పాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

