Tirumala | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Tirumala | రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి తర్వాత రెండో మలుపు దగ్గర బండరాళ్లు రహదారిపై పడ్డాయి.
Tirumala | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకట�
AP DGP | తిరుమల లడ్డూ కేసు వ్యవహారాన్ని తేల్చేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో విచారణకు ఇద్దరు ఏపీ పోలీసుల అధికారుల పేర్లను డీజీపీ ద్వారకా తిరుమలరావుప్రకటించారు.
సెలవులు ముగిసినా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లనీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. దీంతో టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటలు పపడుత�
No VIP Break Darshan | తిరుపతితో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడురోజులు వర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నె
Divvela Madhuri | దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చే�
Tirumala | శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. వైకుంఠం భువికి దిగివచ్చిందా అన్న చందంగా విద్యుత
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి రథోత్సవం వైభవంగా సాగింది.
Brahmotsavams | తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై , వివిధ వేషాధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడసేవ మంగళవారం వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు. వెంకటగిరులన్నీ గోవిందనామస్మరణతో మార్మోగాయి. పెద్ద, �