BR Naidu | తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు గంట సమయంలోగా భక్తులకు శ్రీవారి దర్శనం కావాలనేది తన ఆలోచన అని టీటీడీ చైర్మన్‌గా నియామకమైన బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడితో పాటు పాలకవ�
Tirumala | తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాద దాతలకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని తెలిపింది.
TTD | టీటీడీ అధికారులపై శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ తీవ్రంగా మండిపడ్డారు. టీటీఈ అదనపు ఈవో వెంకయ్య చౌదరిలాంటి అవగాహన లేని వారి వల్ల ధర్మం గ�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
TTD EO | టీటీడీ ఈవో జె.శ్యామలరావు శుక్రవారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించిన ఈవో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు.
Tirumala | తిరుమలలో మరోసారి దర్శన టికెట్ల దందా బయటపడింది. పుదుచ్చేరి సీఎం సిఫారసు లెటర్‌తో బ్లాక్‌లో టికెట్లు అమ్మడంతో పాటు భక్తులను మోసం చేస్తున్న ఓ దళారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క (Minister Seethakka) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.