Chakratirtham | తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు.
Tirumala | తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామిని దర్శించు కునేందుకు టోకెన్లు లేని వారికి 6 గంటల్లో సర్వదర్శనం కలిగిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో అన్యమత గుర్తు కలకలం రేపింది.హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం తిరుమలేశుని దర్శనానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తిరుమల సీఆర్వో కార్యాలయం ఎదుట ఓ దుకాణంలో చేతికి ధరించే కడియాన్ని కొనుగోలు చేశారు.
PSLV-C59 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం సాయంత్రం 4.08 గంటలకు నెల్లూరు జిల్లా, శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి సి 59 రాకెట్ని ప్రయోగించనుంది.
Tirupati | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి చెంత ఉన్న స్విమ్స్ ఆసుపత్రికి ముంబైకి చెందిన జీన్ అండ్ బోమని ఎ దుబాష్ ఛారిటీ ట్రస్ట్ రూ. 50 లక్షలు విరాళంగా అందజేసింది.