Tirumala | స్థానికులకు శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు ఇవే
Tirumala | ప్రతినెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుమల , తిరుపతి స్థానికులకు టీటీడీ మార్గదర్శకాలు విడుదల చేసింది.
తిరుమల : ప్రతినెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుమల( Tirumala ), తిరుపతి ( Tirupati ) స్థానికులకు టీటీడీ ( TTD ) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈనెల డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం (Darsan) కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రేపు( సోమవారం) తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో 500 దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారని వివరించారు. టోకెన్లను ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జారీ చేయనున్నామని చెప్పారు. ముందుగా వచ్చినవారికి తొలి ప్రాధాన్యతతో టోకెన్లు కేటాయిస్తారని, స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఫుట్పాత్ హాల్ క్యూలైన్ లో భక్తులను దర్శనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారని వివరించారు. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

