బిపర్జాయ్ తుపాను కారణంగా నైరుతి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలోకి ప్రవేశించినా శ్రీహరికోటను దాటి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రుతుపవనాలతో వర్షాలు పడాల్సిన సమయంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. మే నెలలో ఉండే ఉష్ణోగ్రతలు జూన్ 15 దాకా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం అలింగాపురంలో 44.2 డి గ్రీల ఉష్ణోగ్ర�
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో గ్రేటర్ మండిపోతోంది. కింది స్థాయి గాలుల ప్రభావంతో మూడు నాలుగు రోజుల నుంచి నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శనివారం నగరంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠం 42
రోహిని కార్తేలో రోకల్లు పగిలే ఎండలు కొడుతున్నాయి. శనివారం ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రత ఆల్‌టైం రికార్డ్ నమోదైంది. హుజూర్నగర్ మండలం లక్కవరం రోడ్డులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా సగటు కనిష్ట ఉష్ణో�
నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండేఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజూ చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం రాష్ట్రంలో ఇద్దరు వడదెబ�
తెలుగు రాష్ర్టాలు నిప్పుల కుంపటిగా మారాయి. పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోతతో �
ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టిన పెర్మాఫ్రాస్ట్ కరిగి అక్కడి జీవరాశుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఈ మంచుగడ్డలు కరగడంతో విషపూరితమైన బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలోకి విడుదలవుతున�
నిండు వేసవి వచ్చేది.. భానుడు ప్రకోపిస్తున్నాడు.. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. వారం రోజుల క్రితం ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు రాళ్ల వ�
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా.. వారం రోజులుగా భానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాం�
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.