Weather changes | వాతావరణ మార్పులతో తరచుగా ఏకకాల వర్షం-వేడి పరిస్థితులు
వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఏకకాలంలో వర్షపాతం, వేడి తీవ్రతలు రాబోయే కాలంలో మరింత తరచుగా, తీవ్రంగా, విస్తృతంగా మారుతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.
Weather changes | న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఏకకాలంలో వర్షపాతం, వేడి తీవ్రతలు రాబోయే కాలంలో మరింత తరచుగా, తీవ్రంగా, విస్తృతంగా మారుతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. పొడి-వేడి పరిస్థితుల కంటే వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఉష్ణోగ్రతలో ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు తేమను పట్టి ఉంచే గాలి సామర్థ్యం 6-7 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. వేడి, తేమతో కూడిన గాలి.. ఎక్కువ వర్షంగా పడేలా చేస్తుందని, తద్వారా తేమ-వేడి పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అధ్యయన వివరాలు ‘ఎర్త్స్ ఫ్యూచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

