కొత్తగూడెం ఏరియా నూతన జీఎం సీహెచ్.వెంకటరమణకు సివిల్ కాంట్రాక్టర్ల సన్మానం
సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్ (జీఎం)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీహెచ్.వెంకటరమణకు ఏరియా సివిల్ ఏజీఎం రామకృష్ణ ఆధ్వర్యంలో సివిల్ కాంట్రాక్టర్లు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి..
కొత్తగూడెం, ఆగస్టు 04 : సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్ (జీఎం)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీహెచ్.వెంకటరమణకు ఏరియా సివిల్ ఏజీఎం రామకృష్ణ ఆధ్వర్యంలో సివిల్ కాంట్రాక్టర్లు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగూడెం ఏరియా అభివృద్ధికి ఆయన నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, సివిల్ పనుల నాణ్యత, వేగవంతమైన అమలుకు తమవంతు సహకారం అందిస్తామని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన జీఎం సీహెచ్. వెంకటరమణకు శుభాకాంక్షలు తెలిపిన వారు, ఏరియా అభివృద్ధి, కార్మిక సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణకు ఆయన సమర్థవంతమైన నాయకత్వం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ కాంట్రాక్టర్లు సాంబిరాజు, గుట్టకింద శ్రీను, షమీమ్, మల్లయ్య, ఈశ్వరయ్య, శివ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

