TG Assembly Session | రేపటి నుంచి మళ్లీ అసెంబ్లీ.. 22ఏ సహా కీలక అంశాలపై చర్చ..!
TG Assembly Session : వరస సెలవుల అనంతరం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Monsoon Session) మళ్లీ మొదలవ్వనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి ప్రకటనలో తెలిపారు.
TG Assembly Session : వరస సెలవుల అనంతరం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(Monsoon Session) మళ్లీ మొదలవ్వనున్నాయి. ఎనిమిదో సెషన్ రెండో సమావేశం.. ఏడో రోజు సభ బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాన్యమున్న(స్టార్ గుర్తున్న) అంశాలను ప్రస్తావించనున్నారని ఆయన తెలిపారు.
మూడు రోజుల వరస సెలవుల తర్వాత తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మళ్లీ షురూ కానున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు సభ మొదలవ్వనుందని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో స్టార్ గుర్తున్న ప్రశ్నలు, ఆపై షార్ట్ డిస్కషన్లో.. వివాదాస్పదంగా మారిన సెక్షన్ 22ఏ రిజిష్ట్రేషన్ చట్టంపై చర్చ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలపై ప్రభావం చూపిన ఎల్‌నినోపై, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చ ఉంటుంది అని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి పేర్కొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

