Kakatiya University | నవంబర్ 28న కేయూ 24వ స్నాతకోత్సవం..!
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15: కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవం తేదీ ఖరారైంది. నవంబర్ 28న స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు మంగళవారం పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15: కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవం తేదీ ఖరారైంది. నవంబర్ 28వ తేదీన స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు మంగళవారం పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఈ వేడుకలో స్వయంగా పీహెచ్డీ పట్టా స్వీకరించడం కోసం నవంబర్ 15లోపు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
కేయూ 24వ స్నాతకోత్సవం నవంబర్ 28న జరుగనుందని పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ వెల్లడించారు. 2025 జూలై 1 నుంచి 2026 అక్టోబర్ 31 వరకు పీహెచ్డీ పట్టా పొందినవారు, 24వ స్నాతకోత్సవంలో స్వయంగా పీహెచ్డీ పట్టా స్వీకరించాలని అనుకుంటున్న వాళ్లు నవంబర్ 15వ తేదీ లోపు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పీహెచ్డీ పట్టా స్వీకరణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.kuonline.co.in ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాజేందర్ పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

