Civil Contractors | ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనులు బంద్ చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
ప్రజాప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కారు.. తమ నుంచి 20% కమీషన్లు వసూలు చేస్తున్నదని రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకోవడ�