జైసల్మేర్‌లో 74 ఏండ్ల రికార్డుస్థాయి ఉష్ణోగ్రత
ఈ సీజన్‌కు సంబంధించి.. గత 74 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాజస్థాన్ జైసల్మేర్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 10, 1949లో జైసల్మేర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీల సెల్సియస్ కాగా, 74 ఏండ్ల తర్వాత మళ్లీ ఆల్ టైం గరిష్టం 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఐఎండీ పేర్కొన్నది.
జైపూర్ : ఈ సీజన్‌కు సంబంధించి.. గత 74 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాజస్థాన్ జైసల్మేర్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 10, 1949లో జైసల్మేర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీల సెల్సియస్ కాగా, 74 ఏండ్ల తర్వాత మళ్లీ ఆల్ టైం గరిష్టం 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఐఎండీ పేర్కొన్నది.
ఇది ఈ సీజన్ సగటు ఉష్ణోగ్రలతో పోల్చుకుంటే 6.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉందని తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రెండో ప్రాంతంగా బార్మర్ నిలిచింది. శనివారం ఇక్కడ 40.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో బికనీర్, జోధ్‌పూర్, జాలోర్, గాంధీనగర్ నిలిచాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

