Heart Attack | ఏపీలోని అనంతపురం జిల్లా( anantapuram distirict)లో విషాదం నెలకొని ఉంది. కబడ్డీ(kabaddi)) ఆడుతూ గుండెపోటుకు గురైన ఓ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి.
Yadagirigutta | యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం భారీగా ఆదాయం సమకూరింది. ఒక్కరోజే రూ. 22,61,887 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli) అన్నారు.
Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై మూడు కంపార్ట్మెంట్ల(compartments, )లో వేచియున్నారు.
Hyderabad | డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.67గ్రాముల ఎంఏడీఎంఏ డ్రగ్‌తో పాటు 27,170నగదు, ఆడి కారు, సెల్‌ఫోన్ తదితర రూ.49లక్షల విల
Indonesia Disaster | ఇండోనేషియాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ దేశంలోని సెరాసన్ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది.
Minister KTR | కులం, మతమేదైనా గురుకులాల ద్వారా మంచి శిక్షణ అందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలను ప్రపంచంతో పోటీపడేలా పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంకితభ�
minister gangula | సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఆడబిడ్డల దీవెనలు ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రాంలీలా మైదానంలో ఏర్పాటు
Minister Harish Rao | సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో జిల్లా సమాఖ్య దుకాణాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Cheruku Sudhakar | భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను, తన తండ్రి చెరుకు సుధాకర్ నూ చంపేస్తానని బెదిరిస్తున్నారని సుధాకర్ తనయుడు సుహాస్ నల్లగొండ పట్టణ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.