Smriti Irani | అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ (AAP) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ పార్టీ మళ్లీ ఢిల్లీలో గద్దెనెక్కబోతోంది.
Vande Bharat sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలుమార్గాల్లో సెమీహైస్పీడ్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుక�
ACB Raids | వరంగల్ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ వద్ద ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు రూ.4.04కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Arvind Kejriwal | 2023లో ఢిల్లీలో పార్టీ కార్యకర్తల సమావేశంలో.. బీజేపీ ఢిల్లీలో తమను ఎప్పటికీ ఓడించలేదని, మా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని, అది జరగాలంటే ప్రధాని మోదీ మళ్లీ పుట్టాలని కేజ్
Delhi Election Analysis | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగోసారి విజయం సాధించాలన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ దెబ్బకొట్టింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారాన్ని కైవసం చేసుక�
Delhli Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు పరాజయం ఎదురైంది. జంగ్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీపడిన ఆయన ఊహించని రీతిలో ఓటమిని ఎదుర్కొన్నారు.
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనున్నది. అందరి దృష్టి స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ క్లోహీపైనే ఉన్నది. నాగ్‌పూర్ వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. కుడి మోకాలు వాపు కారణంగా మ్యాచ్‌క
TRAI | మీరు ఇంట్లో, ఆఫీసుల్లో ల్యాండ్‌లైన్ ఫోన్‌ను వినియోగిస్తున్న వారంతా ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో ల్యాండ్‌లైన్ న�
Forex Reserve | విదేశీ మారక నిల్వలు 1.05 బిలియన్ డాలర్లు పెరిగి 630.61 బిలియన్ డాలర్లకు చేరినట్లుగా ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. జనవరి 31తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు పెరిగినట్లు గణాంకాలు పేర్కొన్నాయి.
Typhoid Vaccine | ప్రపంచంలోనే తొలిసారిగా టైఫాయిడ్‌ను నిర్మూలించేందుకు తొలిసారిగా భారత్ కాంబినేషన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ష�
Alaska Aircraft | పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా మొత్తం పది మంది మరణించారు. విమాన శిథిలాలను సముద్రంలో గుర్తించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Srisailam | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం బంగారం వస్తువులు సమర్పించారు.
Dowry Harrasement Case | ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం ఇష్పూర్ వాసి తగిరే రాయిసింగ్, ఆయన తల్లిదండ్రులు పంచిబాయి, హరిసింగ్లపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ దుబ్బక సునీల్ చెప్పారు.