Crocodile | ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. సరిగ్గా 20 రోజుల క్రితం భక్తులు స్నానాలు చేసే ప్రదేశంలోనే భక్తులకు చిన్న సైజు మొసలి కనిపించింది.
కుభీర్ మండల కేంద్రం కుభీర్ లోని ప్రధాన కూడలి (చౌక్) గత కొన్ని నెలలుగా అంధకారంలో మగ్గుతోంది. పట్టించుకునే నాధుడు లేక ప్రజలు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
నా భర్త భూమి నాది కాదు అంటున్నారని, నాకే సంబంధం లేదని తప్పుగా ప్రచారం చేస్తున్నారని, నాపై దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టి భూమిని లాక్కుంటున్నారని, నాకు న్యాయం చేయాలని జనుప మల్లమ్మ అనే వృద్ధురాలు ఆవేదన
Niranjan Reddy | జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్‌ను కోరారు.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ వీ నారాయణన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో 40 అంతస్తుల భవనం అంత పొడవైన రాకెట్‌ను నిర్మిస్తుందని.. 75 టన్నుల పేలోడ్‌ను తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి తీసుకెళ్ల
Vemulawada | వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోని శ్రీ పార్వతి అమ్మవారి కోసం సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను తయారు చేశారు. ఈ పట్టు చీరను మంగళవారం నాడు ఆలయ ఇంచార్జి ఈవో రాధాబాయికి �
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి (Heavy Rain). దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎ�
ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ సంఘం తెలంగాణ(పీఎస్‌హెచ్‌ఎంఏ టీజీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డీ మురళీధర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రచ్చ మురళి ఎన్నికయ్యారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలుకురిశాయి. కుండపోత వ�
బంధువుల పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మహారాష్ట్ర వరదల్లో జగిత్యాలకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. భారీ వరదలకు కారుతో సహా కొట్టుకుపోగా, డ్రైవర్‌తోపాటు మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు.