హైదరాబాద్,జనవరి 29( నమస్తే తెలంగాణ) : మార్సిస్టు రచయిత ఆచార్య చందు సుబ్బారావు (80) గురువారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూభౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్గా ఆయన పనిచేశారు.
సుబ్బారావు మృతిపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్నసహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.