బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా-గోపాల్పూర్ సమీపంలో తీరందాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర �
IAS Transfers | ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో సిరిసిల్ల కలెక్టర్‌కు ఏర్పడిన వివాదం వేటు వరకు దారి తీసింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ కాగా, అందులో సిరిసిల్ల కలెక్టర్ సందీ�
Revanth Reddy | గత ఆరు నెలల్లో రూ.45,900 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు.. మరో రూ.4వేల కోట్ల అప్పునకు ఆర్బీఐకి శుక్రవారం ఇండెంట్ పెట్టింది. ఈ నెల 30న నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సేకరిస్తామని పేర్కొన్న�
BC Reservations | సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌ను అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు బీసీలకు 23% రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహించి బీసీల రిజర్వేషన్లను 42 శాతాన�
సైబర్ నేరాలు, శాంతిభద్రతల పేరిట ఏఐ ఆధారంగా పనిచేసే నాలుగు హై-ఎండ్ టెక్టూల్స్ను కొనుగోలు చేయాలన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అధునాతన టెక్టూల్స్ రాష్ట్ర ప్రజ
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్�
ఎంతో గోప్యంగా నిర్వహించాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ బయటకు పొక్కినట్టు తెలుస్తున్నది. దీంతో ఏయే స్థానాలు ఏ వర్గాలకు రిజర్వు అయ్యాయో ముందే తెలుసుకున్న అధికార పార్టీ నేతలు రిజర్వేషన్ల ప్రక�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది చెల్లుబాటు అవుతుందా? చట్టం ముందు నిలుస్తుందా? అనే చర్చ బీసీ వర్గాల్లో, రా
కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొన్ని మీడియా చానళ్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు, ఆయన ఆరోగ్యంపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్�
రానున్న రబీ సీజన్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.